బాంకీపూర్ ఉప ఎన్నికలో బీజేపీపై ఘన విజయం సాధించిన జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్, ఆ నియోజకవర్గ యువతకు ప్రైవేట్ రంగంలో 10,000 ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే నెలకు రూ.1,100 పింఛన్, ఉచిత రేషన్ సరుకులు తన ప్రాధాన్యతలుగా పేర్కొన్నారు. ఈ మేరకు నిరుద్యోగ యువత తమ సివిలను తన కార్యాలయానికి పంపాలని కోరారు.
బాంకీపూర్ విజయం తర్వాత ప్రశాంత్ కిషోర్ హామీలు
Source: OneIndia Telugu