36 నిమిషాల్లో 7 బిల్లులు ఆమోదం

36 నిమిషాల్లో 7 బిల్లులు ఆమోదం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనల మధ్యే ప్రభుత్వం శాసన కార్యక్రమాన్ని కొనసాగించింది. ఇప్పటివరకు 19 బిల్లులు ఆమోదం పొందగా, వాటిలో ఏడింటిని కేవలం 36 నిమిషాల్లో ఆమోదించారు. అయితే ప్రశ్నోత్తరాల సమయం ఒక్కసారి కూడా సజావుగా జరగలేదు. లోక్సభ 15 గంటల 36 నిమిషాలు మాత్రమే పనిచేయగా, రాజ్యసభ 24 గంటల 21 నిమిషాలు పనిచేసింది.

Source: Andhra Jyothy

More in Politics

Read the live feed on ZapIndies