తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబరులో జరిగే ఈ పోటీలకు మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని, అవసరమైన నిధులు అందిస్తామని స్పష్టం చేశారు. ప్రారంభోత్సవం, ముగింపు వేడుకలకు ప్రముఖులను భాగస్వాములను చేయాలని సూచించారు.
ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ సన్నద్ధం
Source: NTV Telugu