హైదరాబాద్ కోకాపేటలో 242 మీటర్ల ఎత్తైన ట్రంప్ టవర్స్ నిర్మించనున్నారు. రూ.2,000 కోట్ల పెట్టుబడితో 450 లగ్జరీ ఇళ్లు నిర్మించనున్నారు. ఇది దక్షిణ భారతదేశంలో తొలి ట్రంప్ బ్రాండెడ్ ప్రాజెక్ట్ కాగా, భారత్లో ఎనిమిదోది. ట్రిబెకా డెవలపర్స్, ఇరా రియల్టీ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేస్తున్నారు.
కోకాపేటలో 242 మీటర్ల ట్రంప్ టవర్స్.. రూ.2,000 కోట్ల పెట్టుబడి
Source: HMTV