మోల్బియో డయాగ్నోస్టిక్స్ IPOకి భారీ స్పందన

మోల్బియో డయాగ్నోస్టిక్స్ IPOకి భారీ స్పందన

మోల్బియో డయాగ్నోస్టిక్స్ IPO బిడ్డింగ్ రెండో రోజుకు 3.11 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 3.18 రెట్లు, నాన్-ఇన్స్టిట్యూషనల్ నుంచి 5.21 రెట్లు స్పందన లభించింది. షేరు ధర రూ. 768-807 మధ్య ఉండగా, మొత్తం ఇష్యూ రూ. 940 కోట్లు. లిస్టింగ్ ఆగస్టు 17న BSE & NSEలో జరగనుంది.

Source: HMTV

More in Business & Finance

Read the live feed on ZapIndies