ఆర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (AM/NS ఇండియా) గుజరాత్లోని హజీరా ప్లాంట్లో అభివృద్ధి చేసిన STRUCTROMAX మరియు WELDSTAR అనే రెండు కొత్త హెవీ స్టీల్ ప్లేట్ బ్రాండ్లను విడుదల చేసింది. ఈ ఉత్పత్తులు వంతెనలు, భవనాలు, రైల్వేలు, విండ్ ఎనర్జీ, క్రేన్లు, మైనింగ్ పరికరాలకు ఉపయోగపడతాయి. కేంద్ర స్టీల్ మంత్రిత్వ శాఖ గ్రీన్ స్టీల్ టాక్సోనమీలో 3-స్టార్ రేటింగ్ పొందాయి.
AM/NS ఇండియా హెవీ స్టీల్ ప్లేట్ మార్కెట్లోకి
Source: Vaartha