తక్కువ పెట్టుబడితో టిష్యూ పేపర్ తయారీ వ్యాపారం ప్రారంభించవచ్చు. దాదాపు రూ.50 వేలతో మొదలుపెట్టి, హోటళ్లు, కేఫ్లు, ఆసుపత్రులు వంటి వాటికి సరఫరా చేయవచ్చు. రోజుకు 300-400 ప్యాకెట్లు అమ్మితే నెలకు రూ.1.5-2 లక్షల వరకు ఆదాయం పొందవచ్చని అంచనా. ఈ వ్యాపారంలో లాభాల మార్జిన్ పెంచుకునే అవకాశం ఉంది.
రూ.50 వేల పెట్టుబడితో నెలకు రూ.1.5 లక్షల ఆదాయం
Source: News18 Telugu