భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కొన్ని మద్యం బ్రాండ్ల తయారీ, విక్రయాలపై నిషేధం విధించింది. రసాయన ఫ్లేవర్లు కలపడం అంతర్జాతీయంగా ఆమోదం లేని అక్రమ పద్ధతిగా పేర్కొంటూ, యునైటెడ్ స్పిరిట్స్, ఇన్బ్రూ బెవరేజెస్, మోహన్ రాకీ సంస్థల ఉత్పత్తులను నిలిపివేసింది. ఈ నిర్ణయం దిగ్గజ కంపెనీల అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
మద్యంలో రసాయన ఫ్లేవర్లపై FSSAI నిషేధం
Source: Zee Telugu News