తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్: SSD టోకెన్లు రద్దు

తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్: SSD టోకెన్లు రద్దు

తిరుమల శ్రీవారి దర్శనానికి గురువారం జారీ చేసే SSD టోకెన్లను టీటీడీ బుధవారం రద్దు చేసింది. భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి సర్వదర్శనం చేసుకోవాలని సూచించింది. గురువారం మధ్యాహ్నం శుక్రవారం దర్శనానికి టోకెన్లు జారీ చేస్తారు. ఈ విధానాన్ని గత ఆరు నెలల్లో 7 వారాల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.

Source: Samayam Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies