రూ.10, రూ.20 విలువైన 200 కోట్ల పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నోట్ల మన్నిక పెంచడం, నకిలీ నోట్లను అరికట్టడం లక్ష్యం. ప్రయోగం విజయవంతమైతే వీటిని సాధారణ చలామణిలోకి తీసుకురానున్నారు.
పాలిమర్ నోట్ల ప్రయోగానికి కేంద్రం ఆమోదం
Source: HMTV