దర్శకుడు రాజమౌళి ఇంటర్మీడియట్ వరకే చదివారని, డిగ్రీ చదవలేదని ఆయన భార్య రమా రాజమౌళి వెల్లడించారు. ఆయన చదువుకు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే పుస్తకాలు బాగా చదవడం వల్లే ఆయనకు జ్ఞానం ఉందని, డిగ్రీలు మాత్రమే సామర్థ్యాన్ని నిర్ణయించవని ఆమె అన్నారు.
రాజమౌళి విద్యార్హతపై రమా సెటైర్లు వైరల్
Source: Asianet Telugu