హైదరాబాద్లో జరిగిన విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో సూర్య మాట్లాడుతూ, ఆగస్టు 14, 2026న విడుదలయ్యే ఈ సినిమాను ప్రేక్షకులు ప్రేమిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మమితా బైజు, రాధికా శరత్కుమార్ నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల ప్రేమే తన ప్రయాణానికి కారణమని సూర్య అన్నారు.
విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో సూర్య హామీ
Source: Telugu Bulletin