ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, హమాస్ పూర్తిగా ఆయుధాలు వదిలే వరకు గాజా నుంచి బలగాలను వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రతిపాదించిన నిరాయుధీకరణ ఒప్పందాన్ని తాము అంగీకరించలేదని అన్నారు. ఇది ఒప్పందంపై అనుమానాలు పెంచుతోంది. ఇదిలా ఉండగా, 2023 దాడిలో మృతిచెందిన 112 మంది మృతదేహాలను వెలికితీసి సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు.
గాజా నిరాయుధీకరణ ఒప్పందంపై నెతన్యాహు అభ్యంతరం
Source: Telugu Post