ఇమ్రాన్ ఖాన్ మృతి ప్రచారంపై స్పష్టత

ఇమ్రాన్ ఖాన్ మృతి ప్రచారంపై స్పష్టత

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో మృతి చెందారనే ప్రచారంపై ఆయన పార్టీ పిటిఐ స్పందించింది. ఈ వార్తలను ఖండిస్తూ, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేకపోతే సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్‌కు లాంగ్ మార్చ్ చేపడతామని హెచ్చరించింది.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies