గుంటూరులో మెగా డీఎస్సీ అక్రమాలపై అనుమతి లేకుండా నిరసన ర్యాలీ చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా 17 మంది వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు అనుమతి నిరాకరించినా, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నా నిబంధనలు అతిక్రమించి ర్యాలీ కొనసాగించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మెగా డీఎస్సీ నిరసన: అంబటి రాంబాబుతో సహా 17 మందిపై కేసు
Source: Vaartha