ప్రముఖ ఐటీ సంస్థ ఒరాకిల్ సెప్టెంబర్ 1 కంటే ముందే ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. AI, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చుల నియంత్రణలో భాగంగా కొన్ని విభాగాల్లో రెండంకెల శాతం కోతలు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఒరాకిల్ 21,000 మందికి పైగా సిబ్బందిని తొలగించింది.
ఒరాకిల్ మరోసారి లేఆఫ్స్.. సెప్టెంబర్ 1లోగా కోతలు
Source: Vaartha