కాంగోలో ఎబోలా వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2,011 మంది మరణించగా, 4,381 కేసులు నమోదయ్యాయి. తిరుగుబాటు దళాల ఘర్షణలు, అధ్వాన్నమైన రహదారులు, సిబ్బంది సమస్యలు నియంత్రణకు అడ్డంకిగా మారాయి. ఇది చరిత్రలో రెండో అతిపెద్ద ఎబోలా వ్యాప్తి.
కాంగోలో ఎబోలా విజృంభణ: 2,000 మందికి పైగా మృతి
Source: Telugu Post