ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి వర్షాకాల సమావేశాలకు ముందు వైసీపీ వ్యూహాన్ని ఖరారు చేసింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా డిమాండ్ నెరవేరే వరకు సభకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. శాసనమండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, మంత్రి నారా లోకేశ్ రాజీనామా డిమాండ్ కొనసాగించాలని నిర్ణయించింది.
వర్షాకాల సమావేశాలకు వైసీపీ వ్యూహం ఖరారు
Source: telugutimes.net