అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 ప్రారంభమైంది. స్మార్ట్ హోమ్ పరికరాలు, వంటగది ఉపకరణాలు, ఫర్నిచర్, ఎలక్ట్రిక్ వాహనాల యాక్సెసరీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ బ్రాండ్లపై 60 శాతం వరకు పొదుపు చేయవచ్చు. HDFC బ్యాంక్ కార్డుదారులకు 10 శాతం తక్షణ తగ్గింపు, ప్రైమ్ సభ్యులకు అదనపు ఆఫర్లు ఉన్నాయి.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 ప్రారంభం
Source: Vaartha