ఇండెల్ మనీ లిమిటెడ్ రూ.500 కోట్ల ఎన్సీడీ పబ్లిక్ ఇష్యూను ప్రారంభించింది. బేస్ ఇష్యూ రూ.250 కోట్లు కాగా, మరో రూ.250 కోట్ల ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ ఉంది. ఈ ఇష్యూ ఆగస్టు 18 నుంచి 31 వరకు కొనసాగుతుంది. పెట్టుబడిదారులకు ఏడాదికి గరిష్టంగా 12.25 శాతం వరకు రాబడి అందుబాటులో ఉంటుంది.
ఇండెల్ మనీ రూ.500 కోట్ల ఎన్సీడీ పబ్లిక్ ఇష్యూ ప్రారంభం
Source: Vaartha