తెలంగాణ చేయూత పింఛన్ కోసం కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అయితే, కుటుంబంలో ఎవరికైనా ప్రైవేట్ ఉద్యోగం ఉంటే పింఛన్ ఇవ్వకూడదనే నిబంధన వివాదాస్పదమైంది. తక్కువ జీతంతో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా వృద్ధ తల్లిదండ్రులకు పింఛన్ నిరాకరించడం సరికాదని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనపై పునరాలోచన చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రైవేట్ ఉద్యోగం ఉంటే పింఛన్ రాదు: తెలంగాణ చేయూత నిబంధనపై విమర్శలు
Source: Vaartha