విజయవాడలో గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన ఆరోపణలపై టెక్నీషియన్ వెంకట్ను సిట్ అదుపులోకి తీసుకుంది. సీఐ నాగరాజు ఆదేశాల మేరకే ఫుటేజ్ డిలీట్ చేసినట్లు అతను అంగీకరించాడు. డిలీట్ చేసిన డేటాను రికవర్ చేసేందుకు డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో ప్రయత్నిస్తున్నారు.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీసీటీవీ టెక్నీషియన్ అరెస్ట్
Source: telugutimes.net