పోర్చుగల్ టీ20 జట్టు కెప్టెన్‌గా మోయిసెస్ హెన్రిక్స్

పోర్చుగల్ టీ20 జట్టు కెప్టెన్‌గా మోయిసెస్ హెన్రిక్స్

ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ మోయిసెస్ హెన్రిక్స్ పోర్చుగల్ టీ20 జట్టు కెప్టెన్‌గా నియమితులయ్యారు. మదీరా దీవిలో జన్మించిన ఆయన 2021లో ఆస్ట్రేలియా తరఫున చివరి మ్యాచ్ ఆడారు. కూలింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత జన్మభూమి పోర్చుగల్ తరఫున ఆడనున్నారు. ఆగస్టు 14 నుంచి ఫిన్‌లాండ్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ యూరప్ క్వాలిఫయర్‌లో ఆయన సారథ్యంలో పోర్చుగల్ పోటీపడుతుంది.

Source: Samayam Telugu

More in Sports

Read the live feed on ZapIndies