బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బెంగాల్ తీరం దాటింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఆగస్టు 13-18 మధ్య తేలికపాటి వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. కోస్తా, రాయలసీమలో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
వాయుగుండం తీరం దాటడంతో తెలుగు రాష్ట్రాల్లో 6 రోజులు వర్షాలు
Source: News18 Telugu