WTC 2025-27 ఫైనల్ చేరాలంటే టీమిండియా మిగిలిన 9 టెస్టుల్లో కనీసం 7 విజయాలు సాధించాలి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉన్న భారత్‌కు శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లు కీలకం. 6 విజయాలతో సరిపెడితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.
WTC ఫైనల్ బెర్త్‌కు భారత్‌కు 7 విజయాలు అవసరం
Source: TV9 Telugu