ఉదయ్ కిరణ్ హీరోయిన్ అదితీ శర్మ ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

ఉదయ్ కిరణ్ హీరోయిన్ అదితీ శర్మ ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ సరసన 'గుండె ఝల్లుమంది'లో నటించిన బాలీవుడ్ బ్యూటీ అదితీ శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫోటోలు పోస్ట్ చేస్తోంది. పెళ్లి తర్వాత పంజాబీ సినిమాలు, టీవీ షోలకే పరిమితమైంది. భర్త సర్వర్ ఆహుజా బిజినెస్ పనులు కూడా చూసుకుంటోంది.

Source: TV9 Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies