ఎయిర్టెల్ కీలక నిర్ణయం: 6 ప్రీపెయిడ్ ప్లాన్లు రద్దు

ఎయిర్టెల్ కీలక నిర్ణయం: 6 ప్రీపెయిడ్ ప్లాన్లు రద్దు

ఎయిర్టెల్ రూ.299, రూ.319, రూ.579, రూ.619, రూ.649, రూ.799 ప్రీపెయిడ్ ప్లాన్లను నిలిపివేసింది. రూ.299 ప్లాన్ ఇక అందుబాటులో ఉండదు. అలాగే రూ.859 ప్లాన్ ధరను రూ.899కు పెంచింది. 5జీ విస్తరణ నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్టు తెలుస్తోంది.

Source: 10TV Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies