శ్రీసిటీని సందర్శించిన జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్

శ్రీసిటీని సందర్శించిన జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్

చెన్నైలోని జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్ బుధవారం తిరుపతి జిల్లా శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ ప్రగతి, ప్రత్యేకతలను ఎండీ రవీంద్ర సన్నారెడ్డి వివరించారు. జర్మన్ కంపెనీలు ఇప్పటికే ఇక్కడ పనిచేస్తున్నాయని, మరిన్ని పెట్టుబడులకు ఈ పర్యటన దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తమైంది.

Source: HMTV

More in Business & Finance

Read the live feed on ZapIndies