అమరావతిలో నేడు రెండు స్టీల్ బ్రిడ్జిలు, సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం

అమరావతిలో నేడు రెండు స్టీల్ బ్రిడ్జిలు, సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అమరావతిలో రెండు స్టీల్ బ్రిడ్జిలు, సెకండ్ ఫేజ్ సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ క్వార్టర్లను ప్రారంభించనున్నారు. బకింగ్హామ్ కెనాల్పై 110 మీటర్లు, కొండవీటి వాగుపై 280 మీటర్ల పొడవున్న ఈ వంతెనలు రాజధాని రవాణాకు ఊతమివ్వనున్నాయి. 21.77 కి.మీ. సీడ్ యాక్సెస్ రోడ్డు విజయవాడ, మంగళగిరి నుంచి అమరావతికి ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది.

Source: News18 Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies