అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత నెల టర్కీలో జరిగిన నాటో సదస్సు సందర్భంగా ఇరాన్ క్షిపణి దాడి ముప్పు ఉందన్న నిఘా సమాచారంతో రహస్యంగా విమానం మార్చినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. ట్రంప్ను క్యాటరింగ్ కంటైనర్లో తరలించి చిన్న సైనిక విమానంలో టర్కీ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఖతార్ బహుమతిగా ఇచ్చిన విమానంలో క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థలు లేకపోవడంతో పాత ఎయిర్ ఫోర్స్ వన్ను ఉపయోగించారు.
ట్రంప్ టర్కీ టూర్లో ఇరాన్ క్షిపణి ముప్పు, రహస్య ఆపరేషన్ వెల్లడి
Source: NTV Telugu