ఏఐ రాకతో డేటా సెంటర్ల నిర్మాణం విపరీతంగా పెరుగుతోంది. అలియాంజ్ కమర్షియల్ నివేదిక ప్రకారం, డేటా సెంటర్లపై వార్షిక పెట్టుబడులు 2027 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకోనున్నాయి. దీంతో గ్లోబల్ డేటా సెంటర్ ఇన్సూరెన్స్ మార్కెట్ 2030 నాటికి 24 బిలియన్ డాలర్లకు రెట్టింపు కానుంది. అగ్నిప్రమాదాలు, వాతావరణ మార్పులే ప్రధాన ప్రమాదాలుగా ఉన్నాయి.
డేటా సెంటర్ల బూమ్.. ఇన్సూరెన్స్ మార్కెట్ రెట్టింపు
Source: telugutimes.net