హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్ ప్రారంభం

హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్ ప్రారంభం

మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో దేశంలోనే తమ అతిపెద్ద డేటా సెంటర్ను ప్రారంభించింది. ఇండియా సౌత్ సెంట్రల్ పేరుతో ప్రారంభమైన ఈ కేంద్రంతో భారత్లో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ రీజియన్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఏఐ, క్లౌడ్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఈ విస్తరణ చేపట్టారు. అదానీ గ్రూప్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తొలి వినియోగదారులుగా నిలిచాయి.

Source: telugutimes.net

More in Technology

Read the live feed on ZapIndies