iQOO Neo 11 Ultra: 9100mAh బ్యాటరీతో ఆగస్టు 18న లాంచ్

iQOO Neo 11 Ultra: 9100mAh బ్యాటరీతో ఆగస్టు 18న లాంచ్

ఐక్యూ నియో 11 ఆల్ట్రా ఆగస్టు 18న చైనాలో లాంచ్ కానుంది. ఈ ఫోన్‌లో 9100mAh బ్యాటరీ, 2K డిస్‌ప్లే, డైమెన్సిటీ 9500M చిప్‌సెట్ ఉంటాయి. డ్యూయల్ కెమెరా సెటప్, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఇది మూడు రంగుల్లో లభిస్తుంది.

Source: Asianet Telugu

More in Technology

Read the live feed on ZapIndies