పులితో అతి దగ్గరగా సెల్ఫీ తీసుకునేందుకు యత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జిమ్ కార్బెట్ పార్కులో సఫారీ వాహనాలు పులిని వెంబడించడంతో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు గైడ్లను నిషేధించారు. ముదుమలైలో జింకలను తరిమిన ముగ్గురు పర్యాటకులకు రూ.15,000 జరిమానా విధించారు. నిపుణులు వన్యప్రాణులకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
పులితో సెల్ఫీకి యత్నం: వన్యప్రాణి పర్యాటకంలో పెరుగుతున్న ప్రమాదం
Source: Vaartha