గతేడాది నవంబర్లో ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుకు అల్ ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ బాధ్యత వహించిందని UNSC నివేదిక వెల్లడించింది. ఈ సంస్థ చిన్న సెల్స్, ఆర్థిక నెట్వర్క్లతో విస్తరిస్తోందని పేర్కొంది. ఈ ఘటనలో 11 మంది మరణించారు.
ఎర్రకోట పేలుడుకు అల్ ఖైదా హస్తమన్న UNSC నివేదిక
Source: telugutimes.net