పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాళీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై నాందేడ్‌లోని మాతా సాహిబ్ గురుద్వారాలో దర్శనానికి వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఈ దాడిలో ఆయన చేతికి గాయమైంది, ఒక పోలీసు అధికారికి కూడా గాయాలయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు, పోలీసులు విచారణ ప్రారంభించారు.
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై గురుద్వారాలో దాడి
Source: Vaartha