CSK హెడ్ కోచ్గా ఇయాన్ మోర్గాన్?

CSK హెడ్ కోచ్గా ఇయాన్ మోర్గాన్?

చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్గా స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో ఇంగ్లాండ్ మాజీ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించారు. 2027 IPL సీజన్లో ఈ మార్పు జరగవచ్చని, అధికారిక ప్రకటన వచ్చే వారంలో వెలువడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ధోనీ కోచింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Source: telugutimes.net

More in Sports

Read the live feed on ZapIndies