ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 డిసెంబరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం ఆదేశం

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 డిసెంబరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం ఆదేశం

తెలంగాణ ఆతిథ్యంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను డిసెంబరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్టేడియంలను అభివృద్ధి చేసి 20 క్రీడలకు మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రి వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Source: News18 Telugu

More in Sports

Read the live feed on ZapIndies