గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ శ్రీలంకతో జరిగే రెండో టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బుమ్రా, సాయి సుదర్శన్ సిరీస్కు దూరమయ్యారు. సుందర్ పూర్తి మెడికల్ పరీక్షల కోసం వేచి చూస్తున్నారు.
వాషింగ్టన్ సుందర్ లంక టెస్ట్ సిరీస్కు దూరం కావొచ్చు
Source: ABP Desam