తెలంగాణ క్యాష్-ఫర్-వోట్ కేసులో సుప్రీంకోర్టు విచారణ మళ్లీ ప్రారంభం కానుంది. గతంలో విచారించిన న్యాయమూర్తులు పదవీ విరమణ చేయడంతో కేసును కొత్తగా విచారించాలని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత సంధ్య వెంకట వీరయ్య పిటిషన్లపై విచారణ జరగనుంది.
సుప్రీంకోర్టులో క్యాష్-ఫర్-వోట్ కేసు మళ్లీ విచారణకు
Source: Great Andhra