అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’లో దీపికా పదుకొణె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీపికా కీలక పాత్రలో కనిపించనుండగా, జాన్వీ గిరిజన యువతిగా, రష్మిక నెగెటివ్ షేడ్స్‌తో కనిపించనున్నారని టాక్. అయితే ఈ పాత్రలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రాకాలో నలుగురు హీరోయిన్లు.. ఎవరి పాత్ర ఏంటి?
Source: Zee Telugu News