బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ముంబై బాంద్రాలోని రూ.65 కోట్ల డూప్లెక్స్ మరోసారి వార్తల్లో నిలిచింది. 2022 నవంబర్‌లో కొనుగోలు చేసిన ఈ ఇంట్లో శ్రీదేవి గీసిన పెయింటింగ్, కుటుంబ ఫొటోలు, ప్రత్యేక ఇంటీరియర్ డిజైన్ ఉన్నాయి. ఇంటి పై అంతస్తును శ్రీదేవి పాత అపార్ట్‌మెంట్‌ను గుర్తుచేసేలా రూపొందించారు.
జాన్వీ కపూర్ రూ.65 కోట్ల డూప్లెక్స్‌లో శ్రీదేవి జ్ఞాపకాలు
Source: Zee Telugu News