పాకిస్థాన్ ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవం ఎందుకు జరుపుకుంటుంది?

పాకిస్థాన్ ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవం ఎందుకు జరుపుకుంటుంది?

భారత్, పాకిస్థాన్ ఒకే సమయంలో బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందినా, పాకిస్థాన్ ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటుంది. లార్డ్ మౌంట్‌బాటన్ రెండు దేశాల్లో ఒకే రోజు కార్యక్రమాలకు హాజరుకాలేకపోవడం, టైమ్ జోన్ తేడా, మతపరమైన ప్రాధాన్యతలు ఇందుకు కారణం. 1948లో పాకిస్థాన్ క్యాబినెట్ ఈ తేదీని అధికారికంగా మార్చింది.

Source: HMTV

More in Top Stories

Read the live feed on ZapIndies