పల్నాడు జిల్లా రాజుపాలెంలో వివాహేతర సంబంధం కారణంగా భార్య సంధ్యాబాయి తన భర్త పవన్ కుమార్ పై పెట్రోల్ పోసి నిప్పంటించింది. గ్యాస్ లీక్ అని కట్టుకథ చెప్పినా పోలీసులు పట్టుకున్నారు. ఈ హత్యలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
భర్తను పెట్రోల్ పోసి కాల్చేసిన భార్య.. పోలీసులకు పట్టుబడింది
Source: NTV Telugu