సూర్యాపేట జిల్లా మోతె మండలంలో దంపతులు హలావత్ నాగులు, బూబాను కానిస్టేబుల్ షరీఫ్ దారుణంగా హత్య చేసి గుంతల్లో పూడ్చిపెట్టాడు. బూబాతో వివాహేతర సంబంధం, రూ.3 లక్షల ఆర్థిక వివాదమే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. షరీఫ్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
సూర్యాపేటలో దంపతుల దారుణ హత్య.. కానిస్టేబుల్ అరెస్ట్
Source: NTV Telugu