యూవీ క్రియేషన్స్ కార్యక్రమంలో చిరంజీవి తన కొత్త సినిమా ‘కదిరి’ గురించి మాట్లాడినా, ‘విశ్వంభర’ను ప్రస్తావించకపోవడం టాలీవుడ్లో చర్చగా మారింది. వీఎఫ్ఎక్స్ పనుల నేపథ్యంలో దసరా విడుదలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభిమానులు స్పష్టమైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.
విశ్వంభరపై చిరంజీవి మౌనం టాలీవుడ్లో చర్చ
Source: telugutimes.net