ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో వచ్చిన హర్రర్ థ్రిల్లర్ 'అగధ' శుక్రవారం విడుదలైంది. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మిస్టరీ, హర్రర్, థ్రిల్లర్ ఎలిమెంట్లతో ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. కామాక్షి నటన, బీజీఎం, క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటాయి.
అగధ మూవీ రివ్యూ: ఎంఎస్ రాజు దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా?
Source: Asianet Telugu