ఆగస్టు 14న సూర్య, విశాల్, ఇమ్రాన్ హష్మీ నటించిన చిత్రాలతో సహా ఆరు సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. వీటిలో 'విశ్వనాథ్ అండ్ సన్స్', 'మకుటం', 'పళ్ళ బురుసు', 'అగధ', 'ఆవారాపన్ 2', 'బట్వారా 1947' ఉన్నాయి. ఆగస్టు 15న 'హుషార్ పిట్టలు' విడుదల కానుంది.
ఆగస్టు 14న ఆరు సినిమాల విడుదల
Source: HMTV