80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 1,057 మందికి పతకాలు

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 1,057 మందికి పతకాలు

కేంద్ర హోంశాఖ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 1,057 మంది భద్రతా సిబ్బందికి శౌర్య, సేవా పతకాలను ప్రకటించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్కు 23, తెలంగాణకు 15 పతకాలు దక్కాయి. విధి నిర్వహణలో ధైర్యసాహసాలు, విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులు అందజేస్తున్నారు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies