కరూర్ తొక్కిసలాటలో బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై మద్రాస్ హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఈ ఘటనలో 41 మంది మృతి చెందగా, ప్రభుత్వం నష్టపరిహారంతో పాటు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టు మద్రాస్ హైకోర్టును ప్రశ్నించడంతో విజయ్ సర్కార్కు ఊరట లభించింది.
కరూర్ తొక్కిసలాట కేసులో సుప్రీంకోర్టు స్టే ఎత్తివేత
Source: Vaartha